వడివడిగా మేడారం పనులు

వడివడిగా మేడారం పనులు
December 30 16:34 2017
వరంగల్,
మేడారానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. వన దేవతలను దర్శనం చేసుకోవాలంటే కత్తిమీద సాము చేసినట్లవుతుంది. రద్దీని తట్టుకోలేని వారు అందుబాటులోని చిన్న మేడారం జాతరలకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. కానీ ఈ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జాతరలు నిర్వహిస్తారు. సమయం తక్కువగా ఉన్నందున వెంటనే పనులు ప్రారంభించి సకాలంలో పూర్తిచేసేలా జాతర నిర్వహణ కమిటీ చర్యలు తీసుకోవాలి. ‘ఉమ్మడి జిల్లాలోని చిన్నజాతరలకు అభివృద్ధి నిధులు మంజూరు చేశాం. రద్దీ ఆధారంగా కేటాయించాం. త్వరగా పనులు పూర్తిచేయించేందుకు చర్యలు తీసుకుంటాం.’ అని జయశంకర్‌ భూపాలపల్లి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ నిర్మల చెప్పారు. మహబూబాబాద్‌లోని జాతరలకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు పంపకపోవడంతో నిధులు మంజూరు కాలేదు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14150
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author