ముఖ్యమంత్రికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు

ముఖ్యమంత్రికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు
January 02 09:45 2018
హైదరాబాద్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పలువురు ప్రముఖులు సోమవారం ప్రగతి భవన్ లో నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ తో పాటు పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ ఇతర ఐఎఎస్ అధికారులు, డిజిపి మహేందర్ రెడ్డితో పాటు ఇతర ఐపిఎస్ అధికారులు, విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ అధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సిఎంకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14329
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author