దువ్వాడలో గిరిజన మూగ మైనార్ బాలిక పై అత్యచారం

దువ్వాడలో గిరిజన మూగ మైనార్ బాలిక పై అత్యచారం
January 02 18:48 2018
విశాఖపట్నం
డిల్లీ తరహ నిర్భయ కేసు విశాఖ దువ్వాడలో వెలుగు చూసింది, సమాజంలో మహిళలకు రక్షణకు రోజు రోజుకి లేకుండా పోతుంది, అన్యం పుణ్యం తెలియని బధిర గిరిజన మైనార బాలిక పై కీచకంగా డ్రైవర్ అత్యచారంకి ఒడిగట్టాడు, సభ్య సమాజం తలదించుకునే సంఘటన డిల్లీ తర్వాత గాజువాకలో జరిగింది, వివరాలోకి వెళ్తే 15 ఏళ్ళ మైనార్ బాలిక దువ్వాడలో ఒక కంపెనీ మొక్కలకు నీరు పోస్తుంటే అక్కడే ఉన్న ట్రావెల్ బస్సు డ్రైవర్ మైనార్ బాలికను ఈడ్చుకుంటు బస్సులోకి తీసుకోని వెళ్ళి ,  బాలికను వివస్త్ర చేసి అత్యచారం చేసాడు, అయితే కనీసం దయలేకుండా  నిందితుడు బాలిక వస్త్రలకు నిప్పు పెట్టి పరారి అయ్యాడు, అయితే ఇంటికి వెళ్ళిన మైనార్ బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాదపడుతుంటే తల్లిదండ్రులు ప్రశ్నించగా మాటలు రానీ మైనార్ బాలిక జరిగిన అన్యాయాన్ని చెప్పింది, అయితే ఇంత జరిగితే కంపెనిలో ట్రావెల్ యజమాని లక్ష యాబై వెలు బేరం బెదిరింపుకు పాల్పడ్డాడు, విషయం తెలుసుకున్న విశాఖ కమీషనర్ యోగానంద విచారణకు ఆదేశాలు జారిచేయడంతో గాజువాక ఏసీపీ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీస్ లు నిందితుడు డ్రైవర్ విశ్వనాధంను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు, డిల్లి తరహ నిర్భయ కేసు విశాఖలో జరగడంతో స్థానికులు నిందితుడిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14463
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author