పెరుగుతున్న పసిడి ధర

పెరుగుతున్న పసిడి ధర
January 05 10:21 2018
ముంబాయి,
డిసెంబర్లో మూడు నెలల కనిష్టానికి చేరుకున్న బంగారం ధర ఇప్పుడు మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. జనవరి 1న రూ.28,100గా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.28,190కి చేరింది. అంటే రెండు రోజుల్లో రూ.90 పెరిగింది. బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.20 పెరగగా.. నేడు మరో రూ.70 పెరిగింది. మరోవైపు వెండి ధర నిలకడగా కొనసాగుతోంది. జనవరి 1తో పోలిస్తే బుధవారం కిలో వెండిపై రూ.200 తగ్గింది
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14794
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author