గంగిరెద్దుల వారికి పోలీసుల భయం వద్దు

గంగిరెద్దుల వారికి పోలీసుల భయం వద్దు
January 06 15:40 2018
హైదరాబాద్,
సంక్రాంతి పర్వదిన సందర్భంగా గంగిరెద్దులు ఆడించేవారికి  పోలీసుల ఆటంకం వుండదని నగర కమిషనర్ వివి శ్రీనివాస రావు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన వెలువడింది. గంగిరెద్దుల ఆట ఆడించటం హిందూ సంస్కృతిలో ఒక  వారసత్వ చిహ్నం.  అది  తెలుగువారి సంప్రదాయం లో  భాగం.  వారసత్వం గా  వస్తున్న ఆటకు  హైదరాబాదు సిటీ పోలీసు తరపున ఎటుంవటి ఆటంకము వుండదని అయన అన్నారు. . వారికి పెలీసుల  సహాయ సహాకారాలు వుంటాయని అయన అన్నారు.  రహదారులు,  చౌరస్తాల వద్ద బిక్షాటన చేస్తూ ప్రజలకు ఆటంకం కలిగిస్తున్న  వారిని మాత్రమే అదుపులోనికి తీసుకుని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని అయన అన్నారు. గంగిరెద్దులు ఆడించేవారు ఎలాంటి అపోహలు , వదంతులు నమ్మవద్దని అయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15068
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author