ఎస్వీ యూనివర్సిటీ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు…

ఎస్వీ యూనివర్సిటీ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు…
January 10 15:16 2018
తిరుపతి,
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అసిస్టెంట్ ఇంజినీర్ రుద్రకుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ  అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఈ దాడులు బుధవారం నాడు నిర్వహించారు. తిరుపతి లో ఆయన నివాసం లక్ష్మీ శ్రీనివాస నగర్ పాటు, ఎస్వీ వర్సిటీ, నెల్లూరులోని ఏఈ సోదరుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 6 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. పెద్ద మొత్తం లో బినామి పత్రాలు లభించినట్లు సమాచారం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15442
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author