జూలైలో కాళేశ్వరం నీళ్లు రావడమే లక్ష్యం

జూలైలో కాళేశ్వరం నీళ్లు రావడమే లక్ష్యం
January 10 15:20 2018
సిద్ధిపేట,
జూలైలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడమే మన ప్రధాన లక్ష్యమని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కోరారు. సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, సిద్ధిపేట, గజ్వేల్ ఆర్డీఓలు ముత్యం రెడ్డి, విజయేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ వేణు, ఈఈ ఆనంద్, ఇతర రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కుడి కాలువ పైపులైన్ పనులు త్వరగా ప్రారంభించాలని, నర్సాపూర్, మిట్టపల్లి ప్రాంతాలలో పనులను త్వరగా ప్రారంభించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు. – కాల్వల భూ సేకరణ పురోగతి పై ఆరా తీసి వీలైనంత త్వరగా పూర్తిచేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి సూచనలు చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15445
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author