కామాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మేడారం జాతర

కామాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మేడారం జాతర
January 23 22:07 2018
వరంగల్
ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 3వరకు జరిగే మేడారం జాతరలో తొలిసారిగా పెద్దస్థాయిలో సాంకేతికను వినియోగంలోకి తెస్తున్నామని భూపాలపల్లి ఎస్పీ భాస్కరన్ చెప్పారు. కామాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా జాతరను పర్యవేక్షిస్తామని చెప్పారు. జాతరకు సంబంధించి ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. గతసారి కంటే ఈసారి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, జాతర ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని, ఈసారి టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పార్కింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16184
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author