పవన్ సభలో యువకుడు హల్చల్ 

పవన్ సభలో యువకుడు హల్చల్ 
January 27 19:12 2018
అనంతపురం,
అనంతపురంలో  జనసేన అధినేత పవన్కల్యాణ్ సభలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. తన ప్రసంగం ముగించుకొని వేదిక పైనుంచి బయటకు వచ్చే క్రమంలోఒక్కసారిగా వచ్చి పవన్కల్యాణ్ను కౌగిలించుకున్నాడు. దీంతో కాసేపు వేదికపై ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పవన్ ఆ యువకుడిని విడిపించే ప్రయత్నం చేసినా పట్టు విడవలేదు. ఇంతలో పోలీసులు, నేతలు వేదికపైకి వచ్చి ఆ యువకుడిని లాగేందుకు ప్రయత్నించారు. చివరకు పవన్ అతడిని విడిపించుకుని సెల్ఫీ తీసి అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటన చర్చనీయాంశమైంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16461
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author