కూరగాయాల మర్కెట్లలో తూనికల శాఖా తనిఖీలు

కూరగాయాల మర్కెట్లలో తూనికల శాఖా తనిఖీలు
January 27 20:36 2018
హైదరాబాద్,
కూరగాయల  విక్రయాల తూకం లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలకు తూనికలు, కొలతల శాఖా అధికారులు శనివారం నాడు రంగంలోకి దిగారు. గుడ్డి మల్కాపూర్, బోయిన్ పల్లి, ఎల్బీనగర్ లోని ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్లలో తనిఖీలు నిర్వహించారు. గుడ్డిమల్కాపూర్ మార్కెట్ లో అనుమతి లేని కొలతల పరికారాలు కలిగిన 5 దుకాణాదారులను  గుర్తించారు. వారికి రై 1000 రూ.ల చొప్పున పెనాల్టీ విధించారు. అలాగే, ఎన్ టి ఆర్ నగర్ కూరగాయల మార్కెట్లు దాడులు జరిపారు. అక్కడ ఆరు కేసులు నమోదు చేసారు. బోయినపల్లి మార్కెట్ లో అక్రమానికి పాల్పడుతున్న 20 దుకాణాల పై కేసు లు నమోదు చేసారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16492
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author