బాపుజీకి నివాళులర్పించిన గవర్నర్

 బాపుజీకి నివాళులర్పించిన గవర్నర్
January 30 18:23 2018
హైదరాబాద్,
గాంధీజీ 70వ వర్ధంతి సందర్బంగా లంగర్ హౌజ్ బాపుఘట్ లో ఆయన విగ్రహం వద్ద గవర్నర్ నరసింహాన్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో , శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహమూద్ అలీ, హోమ్ శాఖ మంత్రి నాయిని నర్సిహ్మ రెడ్డి, మంత్రులు తలసాని, పద్మారావు గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, మేయర్ బొంతు రాంమోహన్, మండలి ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, పొంగులేటి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సూదర్శన్ రెడ్డి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16607
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author