గాంధీ …ఓ కులవాది: సుజాత గిడ్ల

January 31 11:56 2018
” మహాత్మాగాంధీ ఒక కులవాది, జాత్యహంకారి, అయిన చేపట్టిన దీనజనోద్దారణ ఓ కపట నాటకం ” అని ప్రముఖ రచయిత్రి, యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ ఫేం గిడ్ల సుజాత తేల్చిచెప్పారు. జైపూర్ లో జరిగిన సాహితీ సభలో ఆమె మాట్లాడారు. దేశంలో ఉన్న కుల వివక్షను తన రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ వాడుకున్నారని, ఆయన అచ్చమైన కులవాది అని, గాంధీ నిజస్వరూపాన్ని దళితులు తెలుసుకోవాలని కోరారు. ‌యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ పుస్తక రచయిత్రిగా సాహితీ జగత్తుకు సుపరిచితులైన సుజాత ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో రైల్వేలో విధులు నిర్వహిస్తున్నారు. భారత దేశంలోని కుల వివక్షను విశ్వవ్యాప్తంగా మరోసారి చర్చకు పెట్టిన సుజాత గిడ్ల ప్రముఖ కవి, దళితబహుజన విప్లవ మేధావి కెజీ సత్యమూర్తి మేనకోడలు.జైపూర్ సభలో సుజాత ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే….
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16643
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author