సంచలనం రేపుతున్న సాహిత్య మిస్సింగ్ మిస్టరి

సంచలనం రేపుతున్న సాహిత్య మిస్సింగ్ మిస్టరి
February 01 22:12 2018
నెల్లూరు,
నెల్లూరు నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియం సమీపంలోని సరస్వతీనగర్ లో ఉండే ఇంటర్ విద్యార్ది సాహిత్య రెండునెలలుగ మిస్సింగ్..చదువు అంటే ఇష్టం లేక వెళ్లిందో,అలిగి వెళ్లిందో,ప్రేమ పేరుతో ఎవరైన ట్రాప్ లో పడిందో గాని సాహిత్య మిస్సింగ్ ఆ కుటుంబాన్ని విషదంలోకి నెట్టేసింది.మాగుంట లే అవుట్ లోని విశ్వ సాయి ఇంజనీరింగ్ కాలేజిలో సీనియర్ ఇంటర్ చదువుతున్న సాహిత్య డిసెంబర్ 10 వ తేది నుండి కనిపించకుండ పోయింది.సాయంత్రం గుడికి వెళ్లి వస్తానని వెళ్లిన సాహిత్య అచూకీ ఇప్పటి వరకు లభించలేదు.ఫ్రెండ్స్ ను విచారించిన,పోలీసు కేసు పెట్టిన నో రిజల్ట్.అసలు ఒక్క క్లూ కూడ సాహిత్య కేసులో పోలీసులు సంపాదించలేకపోయారు.కిడ్నాప్ చేశారా,ప్రేమ పేరుతో ఎవరైన తీసుకెళ్లారో అంతు చిక్కడం లేదు.సాహిత్య పై దిగులుతో అసలే ఆనారోగ్యంతో ఉండే తల్లి కన్నీరుమున్నీరవుతుంది.పరువు కోసం కూతురు కనబడని విషయాన్ని కోంత కాలం గోప్యంగ ఉంచి విచారించిన అసలు ప్రాణాలతో ఉందో లేదో అన్న కలవరంతో కూతురు కోసం మీడియా ద్వార సోషల్ మీడియా ద్వార తమ సాహిత్య అచూకీ తెలపాలని వేడుకోంటుంది ఈ కుటుంబం.పోలీసులు కూడ సాహిత్య కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు.సాహిత్య వాడే ఐ ఫోన్ పాస్ వర్డ్ లేక ఫోన్ ఓపెన్ కావట్లేదు.ఫోన్ అన్ లాక్ సాహిత్య మిస్సింగ్ సస్పెన్స్ లో కోంత క్లారిటి వచ్చే ఆవకాశం ఉంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16739
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author