ముఖ్యమంత్రి ఈ ఐ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జవహర్

ముఖ్యమంత్రి ఈ ఐ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జవహర్
February 03 14:48 2018
ఏలూరు,
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఈ-ఐ కేంద్రాలను ప్రజల అందిపుచుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కె ఎస్ జవహర్ అన్నారు. శనివారం నాడు అయన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఏరియా ఆసుపత్రిలో ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ  నవ్యాంధ్రప్రదేశ్ ను ఆరోగ్య ఆంద్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.  కొవ్వూరు ఏరియా ఆసుపత్రి అదనపు భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.50 కోట్లు, మరమ్మతులకు రూ.40 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు.  కొవ్వురులో  ట్రామ కేర్ యూనిట్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటాం.  నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16886
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author