భార్య, పిల్లల హత్య

భార్య, పిల్లల హత్య
February 05 22:23 2018
హైదరాబాద్
నగరంలో సోమవారం ట్రిపుల్ మర్డర్ కలకలం సృష్టించింది.  రాచకోండ పోలీసు కమిసనరేట్ పరిధిలోని  జిల్లెల గూడలో భార్యను, ఇద్దరు పిల్లలను చంపిన నిందితుడు హరీందర్ గౌడ్  పోలీసులకు లొంగిపోయాడు. హరీందర్ తన భార్య జ్యోతి (33), అభిజిత్ (6), సహస్ర (4)లను హతమార్చాడు. సంపాదన లేకుండా  మానేసి ఖాళీగా ఉంటున్న హరీందర్ వ్యవహారంపై భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరిగేవని సమాచారం. భార్య  తనను వేధిస్తున్నందుకే చంపేశానని హరీందర్ చెప్పాడు. భార్యను గోడకేసి బలంగా కొట్టి, పిల్లల గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మీర్పేట పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరీందర్ గౌడ్ నడుపుతున్న క్లినిక్ సరిగా నడవకపోవడంతోనే తీవ్ర ఒత్తిడికి గురై కుటుంబాన్ని హతమర్చినటు ప్రాథమిక సమాచారం. ఆర్థిక ఇబ్బందుల వల్లే హరీందర్ ఈ హత్యలు చేసినట్లు తెలుస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17043
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author