సీఎం కేసీఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు

సీఎం కేసీఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
February 12 18:57 2018
హైదరాబాద్,
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా భగవంతుడు దీవించాలని ప్రార్థించినట్లు చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17544
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author