లారీ బోల్తా…ట్రాఫిక్ ఇబ్బందులు

లారీ బోల్తా…ట్రాఫిక్ ఇబ్బందులు
February 16 12:49 2018
విజయవాడ,
రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్థంభించింది. నందిగామ నుండి రాజమండ్రి సుబాబుల్ కర్ర లోడు తో వెళ్ళతున్న లారీ,  గొల్లపూడి మీద గా ఇన్నర్ రింగ్ రోడ్ రామవరప్పాడు ప్లై ఓవర్ దగ్గర కు రాగానే బోల్తా పడింది.  అర్ధరాత్రి సమయంలోలారీ అదుపు తప్పి రోడ్డు అడ్డంగా సుబాబుల్ కర్రలు లారీ పడటం తో ట్రాఫిక్ కి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.  ఘటన స్దలం కి చేరుకున్న పోలిసులు ట్రాఫిక్ నియంత్రణ కొరకు ఇన్నర్ రింగ్ రోడ్ ను ఒకపక్క మూసివేశారు.  ఇన్నర్ రింగ్ రోడ్ లో ఒకపక్కనే ట్రాఫిక్ అనుమతించటం తో భారీ గా ట్రాఫిక్ జాం అయింది.  ఉదయం ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టుప్రక్కల గ్రామాల నుండి విజయవాడ కి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17767
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author