‘బొమ్మరిల్లు’ రాయల్ రాజా ఆరెస్టు

‘బొమ్మరిల్లు’ రాయల్ రాజా ఆరెస్టు
February 17 19:01 2018
మచిలీపట్నం,
బొమ్మరిల్లు ఫామ్స్& విల్లాస్ అధినేత రాయల్ రాజా ను సీఐడీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు. మచిలీపట్నం బొమ్మరిల్లు ఏజెంట్లు ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మచిలీపట్నం ఏజెంట్ నుండి2014సంవత్సరం లో కోటిన్నర మోసం చేసారని ఫిర్యాదు నమోదు అయింది. అయనపై తెలుగు రాష్ట్రాలలో 7 కేసులు నమోదు అయినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ,కృష్ణాజిల్లా ,కర్నూలు జిల్లాలో కేసులు వున్నాయి.  ఆరు కేసుల్లో బెయిల్ మంజూరు అయ్యాయి. ఇప్పుడు మచిలీపట్నం ఏజెంట్లు ఇచ్చిన కేసులో అరెస్ట్ అయ్యారు. మచిలీపట్నం కోర్టులో న్యాయమూర్తి లేకపోవడంతో ఎమ్మార్వోకు సరెండర్ చేసారు. ఒక్క మచిలీపట్నం పరిథిలోనే కోటి  50 లక్షల వసూల్లు చేసారని ఏజెంట్లు అంటున్నారు. అనంతరంనిందితుడిని మచిలీపట్నం  సబ్ జైలుకు తరలించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17939
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author