సంక్షేమ వసతి గృహం ను తనిఖి చేసిన ” ప్రత్యేక అధికారి “

సంక్షేమ వసతి గృహం ను తనిఖి చేసిన ” ప్రత్యేక అధికారి “
February 23 19:10 2018
రాజన్న సిరిసిల్లా,
కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలోని  సాంఘిక సంక్షేమ వసతి గృహం ను గురువారం రాత్రి జిల్లా పౌర సంబంధాల అధికారి , మండల ప్రత్యేక అధికారి మామిండ్ల దశరథం తనిఖి చేసారు .వసతి గృహంలో విద్యార్థులు సంఖ్య , హాజరు ను పరిశీలిచారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా  అని విద్యార్థులను ప్రశ్నించారు . వసతి గృహంలోని మరుగుదొడ్లు , పరిశుబ్రత ను పరిశీలించారు .
అంతకు ముందు  మండల ప్రత్యేక అధికారి మామిండ్ల దశరథం సుద్దాల గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూలును ను సందర్శించి పదవతరగతి విద్యార్థులకు స్టడీ క్లాసు జరుగుతున్న తీరును పరిశీలించారు. గోరుముద్ద కార్యక్రమ అమలును పరిశీలించారు .
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18515
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author