నేటి నుంచి అంబేద్కరీయుల సమ్మేళనం

February 23 22:20 2018
శని, ఆదివారాలలో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అంబేద్కరీయుల సమ్మేళనం జరననున్నది. రెండు తెలుగు రాష్ట్రాలనుంచి పెద్ద సంఖ్యలో అంబేద్కరీయులు హాజరుకానున్న ఈ సమ్మేళనాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ మునిమనుమడు రాజరత్న అశోక్ అంబేద్కర్ ప్రత్యేకంగా హాజరుకానున్నారు.‌ అంతే కాకుండా పలువురు ఐఏఎస్ తదితర ఆల్ ఇండియా సర్వీసు అధికారులు  పాల్గొంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దళిత, బహుజన, ఆదివాసీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నాయకులు, కార్యకర్తలు ఈ రెండురోజుల సమ్మేళనంలో భవిష్యత్ కార్యచరణ ప్రణాళికపై చర్చిస్తారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
పెద్ద ఎత్తున జరగనున్న ఈ సమ్మేళనం కోసం నిర్వాహకులు వసతి, భోజన ఏర్పాటు చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18533
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author