రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి

రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి
February 26 17:32 2018
చిత్తూరు,
చిత్తూరు జిల్లా లో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న  కారు ను ఒక ఆర్టీసీ  బస్సు ఢి కొట్టింది. ఈ ఘటనలో  ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన వివరాలు ఇలా వున్ఆయి. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం తుంబురు వద్ద చెన్నై నుండి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళుతున్న కారును తిరుమల నుండి చెన్నై కి వెళ్తున్న ఆర్టీసీ బస్సు  ఢీకొట్టింది. కారు లో ఉన్న డ్రైవర్ తో పాటు,  నవ వధువు చనిపోయారు. కారులో చెన్నై వాసులు నూతన వధూవరులు ఆముద వల్లి, సతీష్ తో పాటు వారి బంధువులు తిరుమల శ్రీవారి దర్శనార్థం బయలుదేరి వస్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న డ్రైవర్ సతీష్ కూడా మృతి చెందారు. వరుడు సతీష్ తో పాటుగా మరో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉండటంతో తిరుపతి రుయాకి తరలించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18684
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author