2 న సమ్మర్ గ్రీన్ రేసోడ్స్ లో’గబ్బర్ కి హోలీ’

2 న సమ్మర్ గ్రీన్ రేసోడ్స్ లో’గబ్బర్ కి హోలీ’
March 01 10:37 2018
హైదరాబాద్
కే.ప్రొడక్షన్ ఈవెంట్ ఆద్వర్యం లో మార్చ్ 2 వ తేదిన ‘గబ్బర్ కి హోలీ’ పేరు తో హోలీ సంబరాలను నిర్వహిస్తున్నట్లు కే.ప్రొడక్షన్ ఈవెంట్ ఆర్గనైజర్ కొత్త అభినయ్ కుమార్ గౌడ్ ,సంస్థ ప్రతినిధి ప్రదీప్ తెలిపారు.బుదవారం ఇక్కడ మీడియా సమావేశం లో వారు మాట్లాడుతూ నగర శివారులోని షామీర్ పేట లో గల సమ్మర్ గ్రీన్ రిసోడ్స్ లో జరిగే ఈ హోలీ వేడుకలల్లో డి జే పియూష్ బాలాజీ ,డిజే మార్క్ లు పాల్గొంటున్నట్లు వారు తెలిపారు.హోలీ వేడుకల్లో పాల్గోనాలన్న ఆసక్తి గల యువతి యువకులు,వారి కుటుంబ సబ్యులు ఈ వేడుకల్లో పాల్గొన వచ్చు నని తెలిపారు.ఇందుకు గాను రూ.599 లు నిర్నెంచినట్లు తెలిపారు.ఈ సందర్బంగా వెజ్ బఫెట్ ను అందజేయనున్నట్లు  వారు  వివరించారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18878
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author