విద్యార్ధిని ఆత్మహత్య

విద్యార్ధిని ఆత్మహత్య
March 03 14:27 2018
శ్రీకాకుళం,
శ్రీకాకుళం జిల్లా కేంద్రం లోని మున్సబ్ పేట  గాయత్రి కళాశాల  లో విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తేజస్విని మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీ కి చెందిన తేజస్వీని  మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. విద్యార్ధిని మృతికి  కాలేజీలోని ఒక లెక్చరర్ వేధింపులకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. తేజస్వీని మంచి విద్యార్ధినని, గతంలో ఎన్ సీసీలో అనేక మెడల్స్ సంపాదించిందని తోటి విద్యార్ధులు అంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18969
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author