త్వరలో దళిత బహుజన ” డిక్లరేషన్ ” : జైభీం నాగేశ్వరరావు

March 07 14:23 2018
 గతనెలలో ఒంగోలులో నిర్వహించిన అంబేద్కరిస్టుల రెండు రోజుల సమ్మేళనం నూతనోత్తేజం ఇచ్చింది. ఇటువంటి సమ్మేళనాలు అన్ని ప్రాంతాలలో జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనాపరులకు ఈ సమ్మేళనాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ‌అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయాలను ” ఒంగోలు డిక్లరేషన్ ” త్వరలో విడుదల చేయనున్నట్లు సమ్మేళన ప్రధాన నిర్వాహకులు జైభీం నాగేశ్వరరావు ప్రకటించారు.వివరాలు ఆయన మాటల్లోనే …
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19253
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author