13న ఇంటర్ పరీక్ష యథాతథం

13న ఇంటర్ పరీక్ష యథాతథం
March 09 17:55 2018
హైదరాబాద్
ఈ నెల 13న ఇంటర్ పరీక్ష యథాతథంగా ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షకు బంద్ తలపెట్టిన ఎమ్మార్పీఎస్ విద్యార్థి సంఘాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బంద్ రోజున ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న తెలంగాణ బంద్‌కు ఎమ్మార్పీఎస్ పిలునిచ్చిన విషయం తెలిసిందే.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19493
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author