రాజ్యసభకు సీఎం రమేశ్, కనకమెడల నామినేషన్లు

రాజ్యసభకు సీఎం రమేశ్, కనకమెడల నామినేషన్లు
March 13 11:00 2018

విజయవాడ
రాజ్యసభకు టీడీపీ అభ్యర్థులుగా సీఎం రమేశ్, కనకమెడల రవీంద్రకుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉన్న రమేశ్‌కి చంద్రబాబు మరోసారి అవకాశం కల్పించారు. మూడో అభ్యర్థిని నిలబెట్టరాదని టీడీపీ నిర్ణయించడంతో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంకానున్నాయి. రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా రెండు టీడీపీకి, ఒకటి వైసీపీకి దక్కుతాయి. వైసీపీ నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే నామినేషన్ వేశారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19820
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author