ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డుప్రమాదం13మంది మృతి

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డుప్రమాదం13మంది మృతి
March 13 16:35 2018

డెహ్రాడూన్,
ఉత్తరాఖండ్ ఆల్మోరా జిల్లాలోని తోటమ్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 13 ది ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19882
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author