సరస్వతి ఆలయంలో మహిళల పూజలు

సరస్వతి ఆలయంలో మహిళల పూజలు
March 19 18:22 2018

హైదరాబాద్
నూతన సంవస్స్త్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకొని భర్తల ఆయురారోగ్యలు కోరుతూ స్టార్ మా టివి ఆద్వర్యం లో కొత్తపేటలోని సరస్వతి ఆలయం లో పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్టార్ మా టివి లో నూతనంగా ప్రారంబమైన భార్యా సిరియల్ ఆనంది నేతృత్వం లో సుమారు 300 మందికి పైగా మహిళలు ఈ పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆనంది మాట్లాడుతూ 300 కు పైగా మహిళలు తమ భర్తల ఆయురారోగ్యల కోసం ఈపూజ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20276
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author