పట్టిసీమ, పోలవరం పనులను పరిశీలించిన కేంద్రమంత్రి గడ్కరీ

పట్టిసీమ, పోలవరం పనులను పరిశీలించిన కేంద్రమంత్రి గడ్కరీ
October 03 22:48 2017

పోలవరం పనులను విహం వీక్షణం ద్వారా పరిశీలించారు. విహంగ వీక్షణం ద్వారా పోలవరం పనులను గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సుజనాచౌదరిలు పరిశీలించారు. అంతకుముందు పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద గోదావరి నదికి కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టిసీమ ప్రాజెక్టు వివరాలను గడ్కరీకి చంద్రబాబు, కలెక్టర్ వివరించారు. కృష్ణాడెల్టాకు నీరందించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పతకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసిన వైనాన్ని సీఎం చంద్రబాబు వివరించారు. ఈ ఏడాది ఇప్పటికే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు 68 టీఎంసీల నీటిని విడుడల చేసినట్లు గడ్కరీకి ముఖ్యమంత్రి తెలిపారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2143
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225