రజత్‌కుమార్‌ క్షమాపణ చెప్పడం సరికాదు: జేపీ

రజత్‌కుమార్‌ క్షమాపణ చెప్పడం సరికాదు: జేపీ
December 23 14:01 2018

ఎన్నికల్లో భారీగా ఓట్ల గల్లంతుపై సీఈవో రజత్‌కుమార్‌ క్షమాపణ చెప్పడం సరికాదని లోక్‌సత్తా అధినేత జేపీ అన్నారు. పోస్టాఫీసులను నోడల్‌ ఏజెన్సీలుగా చేసి ఎప్పుడైనా ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని తెలిపారు. స్వయం ప్రతిపత్తి గల లోకయుక్త కోసం లోక్‌సత్తా పోరాటం చేస్తుందని జేపీ స్పష్టం చేశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22154
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author