ఎందుకు పనికొస్తాయ్..?

ఎందుకు పనికొస్తాయ్..?
January 08 10:44 2019

ఆర్థిక స్థోమత ఉన్న రోగులకు సౌకర్యంగా ఉండేలా రిమ్స్‌ ఆసుపత్రిలో అద్దె గదులు ఏడాది క్రితం నిర్మించారు. అప్పటినుంచి ఏదో ఒక సాకుతో వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవటంతో అవి నిరుపయోగంగా మారాయి. అన్ని సౌకర్యాలతో వీటిని నిర్మించినా ఈ విషయంలో సరైన ప్రచారం చేయటంలో ఆసుపత్రి యాజమాన్యం విఫలమైంది. దీంతో ఏడాదిగా తాళాలు వేసి ఉంచుతున్నారు. దీంతో వీటికి వెచ్చించిన నిధులతో ఆశించిన ఫలితాలు రావటం లేదు. ఈ గదులను అవసరమైన వారికి అద్దెకిస్తే ఆసుపత్రికి అదనపు ఆదాయం సమకూరుతుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23131
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author