ఈనెల 20 వరకు ఖమ్మంలో 144 సెక్షన్ – పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్

January 08 14:15 2019

ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెల 20వతేదీ సాయంత్రం 6గంటల వరకు సీఆర్పీసీ సెక్షన్ 144 అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. పోలీసు ఆంక్షల కారణంగా అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. ఎక్కువ మంది వ్యక్తులు గుంపులుగా చేరటం, తిరగటం నిషేధించామన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నాయకులు పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23250
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author