భేటీ బచావో లోగో వాడాలి

భేటీ బచావో లోగో వాడాలి
January 08 16:16 2019

భేటి బచావో-భేటి పడావో కార్యక్రమం పట్ల విస్తృత ప్రచారం చేసే దిశగా ఆయా ప్రభుత్వ శాఖల లోగోతో పాటు భేటి బచావో-భేటి పడావో లోగోను విధిగా తమ లెటర్ హెడ్ లపై ముద్రించాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. ఈ మేరకు మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల శాఖ, జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఒక ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. బాలికలను రక్షించి, బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవగాహన కల్పించేందుకు ప్రచారం చేసేందుకు వీలుంటుందని అయన అన్నారు.   అన్ని ప్రభుత్వ శాఖల వారు భేటి బచావో-భేటి పడావో లోగోను ఉపయోగించాలని పేర్కొన్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23280
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author