ఉపాధి కల్పనే లక్ష్యంగా ముద్రా రుణాలు : కేంద్ర మంత్రి సుజనా చౌదరి

 ఉపాధి కల్పనే లక్ష్యంగా ముద్రా రుణాలు : కేంద్ర మంత్రి సుజనా చౌదరి
October 07 16:03 2017
విజయవాడ : అవసరమైన వారికి రుణాలిచ్చి.. ఉపాధి కల్పించడమే ముద్రా రుణాల లక్ష్యమని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. శనివారం నాడు విజయవాడలో జరిగిన అవగాహనా కార్యక్రమంలో అయన పాల్గోన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ముద్రా రుణాలకు సంబంధించి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముద్రా స్కీములో భాగంగా అనేక రంగాల్లో రుణాలిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో బ్యాంకర్లు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. యువతకు  ప్రోత్సహం లభిస్తే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని అయన అన్నారు. పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించే అవకాశాన్ని ప్రభుత్వ స్కీముల ద్వారా లభిస్తోంది. దేశభక్తితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల వస్తువులను వాడకూడదనే భావన అమెరికా వంటి దేశాల్లో ఉంది.. ఇక్కడా అదే తరహా దేశ భక్తి భావం పెరగాలని కేంద్రమంత్రి సూచించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2348
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225