హార్వే ను స్ఫూర్తిగా తీసుకోవాలి

హార్వే ను స్ఫూర్తిగా తీసుకోవాలి
January 21 12:15 2019

వైద్య రంగంలో సేవలు చేసిన వైద్యులను గుర్తించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. సోమవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటి భ్లాకులో సర్. విలియం హార్వే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రంగాలలో సేవలందించిన వైద్యులను గుర్తించుకోవాలని వైద్యులకు సూచించారు. కార్టియాలజీ విభాగానికి సర్. విలియం హార్వే ఎనలేని సేవలందించారన్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకొని డాక్టర్లు రోగులకు సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకుడు  డా. చంద్రశేఖర్ , తదితర డాక్టర్లు పాల్గొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23860
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author