“శ్రీ వాసవీ దివ్య చరిత్ర పారాయణం” గ్రంధాన్ని ఆవిష్కరింఛిన మాజీ గవర్నర్ రోశయ్య

January 28 17:26 2019

ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ , తెలంగాణ రాష్ట్ర శాఖ అద్వైర్యంలో , ప్రముఖ కవి , రచయిత చింతల శ్రీనివాస్ రచించిన “శ్రీ వాసవీ దివ్య చరిత్ర పారాయణం” గ్రంధాన్ని  తమిళనాడు మాజీ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య సోమవారం తన నివాసం లో  ఆవిష్కరించారు.ఈ సంద్ఫర్బంగా  రోశయ్య  మాట్లాడుతూ ఆర్య వైశ్యుల కు సంబంధించి ఇలాంటి గ్రంధాల మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా గ్రంథకర్తను,  కార్యవర్గాన్ని అభినందించారు . ఆర్య వైశ్యులు రచయత లను ఆర్దికంగా ఆదుకొని ప్రోత్సయించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాశెట్టి పాండు గుప్త, ప్రధాన కార్యదర్శి సరాబు విశ్వేశ్వరయ్య గుప్త, వామ్ గ్లోబల్ కార్యదర్శి డాక్టర్ పసుమర్తి మల్లికార్జున రావు , గ్లోబల్ మీడియా చైర్మన్ సంజయ్ విడియాల , గ్లోబల్ ముఖ్య సలహాదారుడు బండారు  సుబ్బారావు  ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24306
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author