వివి ప్యాడ్స్ వెరిఫికేషన్ ప్రారంభించిన కలెక్టర్

వివి ప్యాడ్స్ వెరిఫికేషన్ ప్రారంభించిన కలెక్టర్
January 29 14:17 2019

వివి ప్యాడ్స్ ను పకడ్బంధీగా వెరిఫికేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ యస్.సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీనివాస ఇంజనిరింగ్ కాలేజి లో ఉన్న  గోడాన్ ను తెరిచి అక్కడి వివి ప్యాడ్స్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టరు పటాన్ శెట్టి రవి సుభాష్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశం, కర్నూల్ మండల్ తహశీల్దార్ రవి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24356
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author