ఎస్ ఐ భార్య పుట్టింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య

October 07 20:22 2017

ఉన్నత చదువులు చదివాడు.. ఉత్తమ పురుషుడు అనుకున్నారు. ఎస్. ఐ ఉద్యోగం చేస్తున్నాడు తన కూతురుకి రక్షణగా ఉంటాడని భావించారు. ఇరువర్గాల ప్రజలు కలిసి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. సంతోషంగా సాగుతున్న కాపురంలో కలహాలు మొదలు అయ్యాయి. తన పుట్టింటి లో ఎందుకు వదిలి వెళుతుండో తెలియదు సమాధానం చెప్పమని ఆమె కుటుంబ సభ్యులు అడుగుతున్న లెక్క చేయకుండా చెక్కేశాడు. అవమానంగా భావించిన ఆ ఎస్ ఐ భార్య పుట్టింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
వాయిస్…
కర్నూల్ లక్ష్మి నగర్ లో ఉంటున్న డి భాష బేతంచర్ల ఎస్ ఐ గా పని చేస్తున్నారు. తన కూతురికి మంచి సంబంధ చూసి తన డిపార్ట్మెంట్ పని చేస్తున్న ఎస్ ఐ గా పని చేస్తున్న ఖాజా హుసేన్ కి ఇచ్చి పెళ్లి చారు. తన కూతురును నిత్యం వేదించవాడని పలు మార్లు తల్లి చెప్పుకొని బోరున విలపించేది. సంసారంలో ఒడిదుకులు సహజమే నంటు సర్ది చెప్పారు. నిన్నరాత్రి పుట్టింట్లో వదిలేసి పోవడంతో అవమానంగా భావించిన ఆత్మహత్య చేసుకుందని మృతురాలు తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2443
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225