AP ELR ISRO VAROTSAVALU

AP ELR ISRO VAROTSAVALU
October 07 21:14 2017

అంతరిక్షంలో అద్బుతాలను సృష్టిస్తూ అసాద్యాన్ని సుసాద్యం చేస్తున్న ఇస్ర్రో వారోత్సవాల సందర్బంగా ఇస్రో సాదించన విజయాలను చాటి చెబుతున్నారు పశ్చిమగోదావరి జిల్లా భావితర బుల్లి శాస్త్రవేత్తలు.దేశ విదేశాలతో పోటీ పడుతూ ప్రపంచ దేశాలకు భారత దేశ ఖ్యతిని తెలిసేలా ఇస్త్రో విశిష్టతను చాటి చెబుతున్న శాస్త్రవేత్తల కృషిని కోనియాడుతూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సర్ సీఆర్ రెడ్డి కళాశాలలో ఇస్రో శ్రీహరికోట ప్రపంచ స్పేస్ వారోత్సవాలను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు.మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గోన్న కార్యక్రమంలో ఇస్త్రో ఖాతాలో ఉన్న విజయాల నమూనాలను చిత్రప్రదర్శన రూపంలో ప్రదర్శించారు.శ్రీహరి కోట కు ఒక ప్రత్యకత ఉందని , 1957 నుండి ఇప్పటివరకు దాదాపుగా 200కు పైగా ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఘతన ఇస్త్రో శాస్త్రవేత్తల సొంతమని మంత్రి పుల్లారావు అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2469
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225