ఇవాళ్టి నుంచి సీఎం జిల్లాల టూర్

ఇవాళ్టి నుంచి సీఎం జిల్లాల టూర్
October 08 17:06 2017

సీఎం కేసీఆర్   రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కొత్త జిల్లాల్లోని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బహిరంగ సభల్లో మాట్లాడుతారు.పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 9న నారాయణఖేడ్‌ మండలంలో నల్లవాగు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. 11న సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్‌ జిల్లాల్లో పర్యటిస్తారు. 12న సూర్యాపేట లోని ఆయా నిర్మాణాలకు భూమి పూజ చేస్తారు సీఎం. తర్వాత 20న వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాల్లో కేసీఆర్‌ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కొత్త జిల్లాల్లోని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 20న వరంగల్‌ గ్రామీణ మండటంలోని చింతలపల్లి,శాయంపేట గ్రామాల మధ్య కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు అవుట్ రింగ్ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు సీఎం.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2507
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225