శ్రీరెడ్డి ఈజ్ బ్యాక్.. సంచలన ఫొటోలను బయటపెట్టిన శ్రీరెడ్డి

శ్రీరెడ్డి ఈజ్ బ్యాక్.. సంచలన ఫొటోలను బయటపెట్టిన శ్రీరెడ్డి
February 26 17:19 2019

ఎప్పుడూ తగువు కోసం దగ్గుబాటి ఫ్యామిలీ తలుపుతట్టే.. శ్రీరెడ్డి స్మాల్ గ్యాప్ తరువాత మరోసారి తన అస్త్రాలను భయటపెట్టింది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో నేషనల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ అయ్యింది. తనను ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో ఎవరెవరు మోసం చేశారో.. ఒక్కో పేరును భయట పెడుతో వారితో సన్నిహితంగా ఉన్న A సర్టిఫికేట్ ఫొటోలను నిస్సిగ్గుగా ‘శ్రీరెడ్డి లీక్స్’ పేరుతో లీక్ చేసి ప్రకంపనలు రేపింది. తొలిత ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ తనయుడు అభిరామ్‌తో ఉన్న న్యూడ్ ఫొటోలను షేర్ చేసిన శ్రీరెడ్డి.. ఆ తరువాత వరుసగా పలువురు తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా లిస్ట్ మొత్తం బయటపెట్టేసింది. అనంతరం ఆఫర్స్ కోసం టాలీవుడ్‌ నుండి కోలీవుడ్‌కి షిఫ్ట్ అయిన శ్రీరెడ్డి.. అక్కడే మకాం పెట్టేసి అప్పుడప్పుడూ హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే ప్రస్తుతం శ్రీరెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ చిత్రంలో లక్ష్మీ పార్వతిగా లీడ్ రోల్‌లో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్, ప్రమోషన్స్ కోసం తిరిగి హైదరాబాద్ వచ్చిన శ్రీరెడ్డి.. టాలీవుడ్‌ని షేక్ చేసే మరికొన్ని ఫొటోలు, వివాదాస్పద కామెంట్స్‌లో మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. తాజాగా తన మాజీ ప్రేమికుడు, సురేష్ బాబు తనయుడి అభిరామ్‌తో న్యూడ్‌గా దిగిన ఫొటోని షేర్ చేసి ‘నువ్వు నా మీద ఆధారపడి ఉన్నప్పుడు నేను సంకోచించాను.. నేను నీ మీద ఆధారపడినప్పుడు నన్ను వదిలేశారు.. దీన్ని నీకు డెడికేట్ చేస్తున్నా.. అప్పుడు నువ్వు నా గోళ్లకు పెట్టిన బ్లాక్ నెయిల్ ఫాలిష్‌ని పొగిడావు గుర్తుందా? అభిరామ్’ అంటూ ఓ ఆఫ్ న్యూడ్ ఫొటోని షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో ఉన్నది శ్రీరెడ్డి, అభిరామేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరో ఫొటోలో అభిరామ్‌తో ముద్దు, ముచ్చటలు తీర్చుకుంటుండగా.. ఆ ఫొటో ఇంతకు ముందు షేర్ చేసిన కళాఖండమే. అయితే అభిరామ్‌తో పాటు ఆయన అన్న రానా దగ్గుబాటి హీరోయిన్ త్రిషను ముద్దాడుతూ రొమాన్స్‌లో ఉన్న ఫొటోని షేర్ చేసింది. ఇక ఈ ఫొటోకి ‘పరువులు, ఫ్యామిలీస్, పర్సనల్స్, బుద్ది, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేష్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదికి వదిలేస్తారా? సరసాల్లో చనిపోయిన మీ తాతని మించిపోయారు వారసులు, వీటన్నింటికీ అడ్డా రామానాయుడు స్టుడియో’ అంటూ బాంబ్ పేల్చింది శ్రీరెడ్డి. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25562
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author