తిరుమల బయలుదేరిన సీఎం చంద్రబాబు

తిరుమల బయలుదేరిన సీఎం చంద్రబాబు
March 16 13:14 2019

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం ఆరంభించడానికి ముందుగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం తిరుపతి బయలుదేరి వెళ్ళారు. రాష్ట్రప్రజలకు శుభం జరగాలని కోరుతూ ఇంటి నుంచి బయలుదేరే ముందు  శనివారం స్వగృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార, పర్యటన కార్యక్రమాలు విజయవంతమై రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తూ తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు నిర్వహించారు.అనంతరం భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ లతో పాటు కలసి తిరుపతి బయలుదేరి వెళ్ళారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25776
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author