ఈనెల 11 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన 

ఈనెల 11 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన 
October 09 20:00 2017
హైదరాబాద్ :
ఈ నెల 11 నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఈమేరకు ఒక అధికార ప్రకటన వెలువడింది. ఒకే రోజు సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్  జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన చేస్తారు. కార్యక్రమంలో భాగంగా  సిద్దిపేట, సిరిసిల్లలో బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. అదేరోజు నిర్మల్ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. 12 వ తేదిన  సూర్యాపేట, 13న నారాయణఖేడ్లో కేసీఆర్ పర్యటన ఖరారయింది. తరువాత  20న వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో కేసీఆర్ పర్యటిస్తారు. వరంగల్లో టెక్స్టైట్ పార్క్కు కేసీఆర్ శంకుస్థాపన, తరువాత ఓఆర్ఆర్ పనులను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2580
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
kcr
  Categories:
view more articles

About Article Author