ట్రాన్స్ జెండర్ అయిన తమన్నా సింహాద్రి ఎమ్మెల్యేగా నామినేషన్

ట్రాన్స్ జెండర్  అయిన తమన్నా సింహాద్రి ఎమ్మెల్యేగా  నామినేషన్
March 25 14:49 2019

గుంటూరు జిల్లా మంగళగిరిలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ అయిన తమన్నా సింహాద్రి ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేయడానికి మంగళగిరి రిటర్నింగ్ ఆఫీస్ కి వచ్చారు.

ట్రాన్స్ జెండర్ సింహాద్రి తమన్నా కామెంట్స్ కామెంట్స్.:

స్వార్థపూరిత రాజకీయాల విముక్తి చేయటానికి ,వ్యభిచార రాజకీయాలకు స్వస్తి పలకటానికే రాజకీయాల్లోకి వచ్చాను.

నేను ఒక సన్యాసిని 24 గంటలు ప్రజా సేవకై ప్రజలకు అందుబాటులో ఉంటా.

మొదట్లో జనసేనాని పార్టి నుండి టిక్కెట్ ఆశించాను. కానీ నిరాకరించారు
నాలుగు గోడలకే పరిమితం కాకూడదని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటికి సిద్ధపడ్డ.

రాజదాని అమరావతికి మంగళగిరి కీలకం నారా లోకేష్ ఎం ఆశించి ఇక్కడ పోటి చేస్తున్నాడు.

లోకేష్ MLC పదవికి రాజీనామా చేసి MLAకి పోటి చేయాలి…

భూకబ్జాల కోసమె లోకేష్ ఇక్కడ నుండి పోటి చేస్తున్నాడు.

ట్రాన్స్ జెండర్ లు అందరుహక్కుల సాధనకోసం మెరుగైన సమాజం కోసం భవిషత్ లో అన్ని నియోజకవర్గాల్లో పోటి చేయాలి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25827
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author