అభివృద్ది కోసం తెరాసను గెలిపించాలి

అభివృద్ది కోసం తెరాసను గెలిపించాలి
April 04 15:37 2019

దేశంలోనే ఏ ప్రభుత్వం అమలుజరపని సంక్షేమ పధకాలను తెరాస ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంలో అమలు జరుపుతుందని, ఎంపీ ఎన్నికల్లో 16 స్థానాలు తెరాస కైవసం చేసుకోవడం ఖాయమని  సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తార్నాక డివిజన్ మాణికేశ్వర్ నగర్ ఎంపీ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, స్థానిక కార్పొరేటర్లు కలిసి అయన విస్తృతంగా పాదయాత్ర నిర్వహించారు.  ఈ సందర్బంగా సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ  తెలంగాణ అభివృధ్ది చెందాలంటే తెరాస కు ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ కు ఓటువేస్తే రాహుల్ కు లాభం, బీజేపీ కి ఓటు వేస్తే మోడీ కి లాభం, తెరాస కు ఓటు వేస్తే తెలంగాణకు లాభం అని ప్రజలకు వివరించారు. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని అన్నారు. బస్తీలు వాసులు అపూర్వ స్వాగతం పలికా

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26229
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author