నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు

నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు
April 05 13:11 2019

జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు 350 రిజర్వ్  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినయ్ చంద్ శుక్రవారం జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ లో నియోజకవర్గాలకు ర్యాండ్ మైజేషన్ ద్వారా కేటాయించారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా రెవిన్యూ అధికారి వెంకటసుబ్బయ్య, స్పెషల్ డ్యుప్యూటి కలెక్టర్ చంద్రమౌళి, ఎన్.ఐ.సి.డి.ఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26485
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author