విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబు కు తనిఖీలు

June 15 13:42 2019

అమరావతి

విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబు కు తనిఖీలు

చంద్రబాబు వాహనాన్ని విమానాశ్రయం లోనికి అనుమతించని భద్రతా సిబ్బంది.

సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబుకు తనిఖీలు చేసిన భద్రతా సిబ్బంది

Air port లాంజ్ నుండి విమానం వరకు ప్రయాణికుల బస్ లొనే చంద్రబాబు ప్రయాణం

వీఐపీ, జెడ్ ప్లస్ భద్రత లో ఉన్నా చంద్రబాబు కు ప్రత్యేక వాహనం కేటాయించని అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ను చంద్రబాబు కాన్వాయ్ కి పైలెట్ క్లియరెన్స్ తొలగింపు

ట్రాఫిక్ లో చంద్రబాబు వాహనo ఆగితే భద్రత పరంగా శ్రేయస్సు కాదంటున్న తెలుగుదేశం వర్గాలు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26540
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author