విజయవాడ : ఇంద్రకీలాద్రికి చేరుకున్న నూతన గవర్నర్

విజయవాడ : ఇంద్రకీలాద్రికి చేరుకున్న నూతన గవర్నర్
July 23 20:19 2019

మేళతాళాలు, పూరణకుంభంతో గవర్నర్ హరిచందన్ కు ఘనస్వాగతం పలికిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి, కమీషనర్ పద్మ, ఆలయ అధికారులు

అమ్మవారిని దర్శించుకున్న నూతన గవర్నర్ బిబి హరిచందన్

వేదపండితులచేత వేద ఆశీర్వాచనం తీసుకున్న గవర్నర్

అమ్మవారి చిత్ర పటాన్ని, అమ్మవారి ప్రసాదాన్ని, పట్టువస్త్రాలను ఆలయ మర్యాదలతో అందించిన ఈవో కోటేశ్వరమ్మ

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26585
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author