కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీ కలిశారు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీ కలిశారు
July 24 10:57 2019

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీ కలిశారువైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి ఆమె అమిత్ షాతో భేటీ అయ్యారు. తనను ఏపీ కి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన శ్రీలక్ష్మీ ఏపీకి వెళ్లాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ఆమె ఏపీ సీఎం జగన్‌తో కూడా భేటీ అయ్యారు. అమిత్ షా తో పాటు పీఎంవో అధికారులను కూడా శ్రీలక్ష్మీ కలిశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26587
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author