రాష్ట్రంలో అవసరమైన చోట మరిన్ని ఫైర్‌ స్టేషన్లు ఏర్పాటు: రాష్ట్ర హోం మంత్రి సుచరిత

రాష్ట్రంలో అవసరమైన చోట మరిన్ని ఫైర్‌ స్టేషన్లు ఏర్పాటు: రాష్ట్ర హోం మంత్రి సుచరిత
July 29 16:59 2019

సోమవారం ఆమె అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త అగ్ని మాపక వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ..

రాష్ట్రంలో ప్రస్తుతం 173 ఫైర్‌ స్టేషన్లు, 5 టెంపరరీ స్టేషన్లు ఉన్నాయని, అవసరమైతే మరిన్ని స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అగ్ని ప్రమాదాల నష్టాన్ని తగ్గించేందుకు కొత్తగా 25 వాహానాలకు పర్మీషన్‌ ఇచ్చామన్నారు. రాయలసీమ సబంధించిన 5 వాహనాలు కర్నూల్‌కు తరలించారని, ఇక్కడ అవసరమైన వాహనాలు సమకూరుస్తామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌లో వాహానాల కొనుగోలుకు రూ.4 కోట్లు, ఫాబ్రికేషన్‌కు రూ.6 కోట్లు కేటాయించామన్నారు. నూతన వాహానాలతో పాటు మరిన్ని ఫైర్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి విపత్తు నివారణకు చర్యలు తీసుకుమామని మంత్రి సుచరిత పేర్కొన్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26599
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author